ప్రి మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) లక్షణాలు తెలుసా?

pexels

By HT Telugu Desk
Mar 28, 2023

Hindustan Times
Telugu

పీరియడ్స్ ముందు, పీరియడ్స్ సమయంలో టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఏడవడం, పీఎంఎస్ లక్షణాలు

pexels

నిద్ర లేమి, నిద్ర పట్టడంలో సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం పీఎంఎస్ లక్షణాలే

pexels

మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం, ఆకలి పెరగడం కూడా పీఎంస్ లక్షణాలే

pexels

 పీఎంఎస్ లక్షణాల్లో ఏకాగ్రత లేకపోవడం, లిబిడో తగ్గడం కూడా ఉంటాయి

pexels

బరువు పెరగడం, కడుపు ఉబ్బరం, రొమ్ముల్లో నొప్పి, మొటిమలు వస్తాయి

pexels

ఏకాగ్రత లేకపోవడం, లిబిడో తగ్గడం వంటి మానసిక లక్షణాలు, కండరాల నొప్పులు, తలనొప్పి, అలసట వంటి శారీరక ఇబ్బందులూ ఉంటాయి

pexels

హార్మోన్లలో మార్పులే పీఎంఎస్‌కు కారణం. బ్రెయిన్‌లో ఉండే రసాయనం సెరొటోనిన్‌లో హెచ్చుతగ్గుల వల్ల పీఎంఎస్ లక్షణాలు కనిపిస్తాయి. డిప్రెషన్ వల్ల కూడా పీఎంఎస్ వస్తుంది

pexels

యాంటీడిప్రెసెంట్ మందులు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు, హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్‌తో చికిత్స చేస్తారు. తేలికపాటి వ్యాయామాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు పీఎంఎస్‌ నుంచి ఉపశమనం ఇస్తాయి

pexels

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels