పుదీనా ఆకుతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

pexels

By HT Telugu Desk
Mar 13, 2023

Hindustan Times
Telugu

పుదీనా ఆకులో విటమిన్ ఏ, సీ, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి

pexels

పుదీనాకు ఇమ్యూనిటీ పెంచుతుంది

pexels

పుదీనా ఆకు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

pexels

పుదీనా ఆకు జీర్ణ వ్యవస్థను సంపూర్ణంగా మెరుగుపరుస్తుంది

pexels

పుదీనా జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది

pexels

పుదీనా ఆకు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది

pexels

పుదీనా ఆకు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

pexels

పుదీనా ఆకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది

pexels

పుదీనా ఆకు వేసవి తాపాన్ని, దాహాన్ని తీరుస్తుంది

pexels

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తుంటే ప్రోటీన్​ లోపం ఉన్నట్టు.. చాలా జాగ్రత్త!

pexels