మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తుంటే ప్రోటీన్ లోపం ఉన్నట్టు.. చాలా జాగ్రత్త!
pexels
By Sharath Chitturi May 11, 2024
Hindustan Times Telugu
మనిషి శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఎముకల బలం, హార్మోన్లు మెరుగ్గా ఉండటానికి ప్రోటీన్ తీసుకోవాలి.
pexels
అందుకే ప్రోటీన్ రిచ్ డైట్ తినాలి. కానీ ప్రోటీన్ లోపంతో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ 4 సంకేతాలు మీకు కనిపిస్తే.. మీకు ప్రోటీన్ లోపం ఉన్నట్టు అర్థం.
pexels
ప్రోటీన్ లోపంతో జుట్టు రాలిపోతుంది. చర్మం- గోళ్లు కూడా సరిగ్గా ఉండవు.
Pexe
ప్రోటీన్ అందకపోతే.. ఎప్పుడూ నీరసంగానే అనిపిస్తుంది. ఎనర్జీ, స్టామినాలు పడిపోతాయి.