వాటర్ మెలన్ సీడ్స్‌లో ఉండే బోలెడన్నీ పోషకాలు జీవక్రియకు, గుండె ఆరోగ్యానికి, డయాబెటిస్‌కు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే జింక్ వల్ల స్పెర్మ్ నాణ్యత కూడా మెరుగుపడుతుంది.