మస్క్‌మెలన్‌లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.