ఫ్లాక్స్ సీడ్స్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

Image credit: pexels

By HT Telugu Desk
Mar 04, 2023

Hindustan Times
Telugu

వీటిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ సహా పలు పదార్థాలతో క్యాన్సర్ల నుంచి రక్షణ

Image: Pexels

అమైనో యాసిడ్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో గుండెకు రక్షణ

Image: Pexels

రోజూ 4 టీస్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం

Image: Pexels

ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే లైగ్నన్లతో అదుపులో బ్లడ్ షుగర్

Image: Pexels

ఫ్లాక్స్ సీడ్స్ రోజూ 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల మేర తినొచ్చు

Image: Pexels

గర్భిణులు, పాలిచ్చే తల్లులు అవిసె గింజలను తినకపోవడమే మంచిది

Image: Pexels

వీటిల్లో ప్రొటీన్, ఫైబర్, థయామిన్, కాపర్, సెలీనియం, జింక్, విటమిన్ బీ6 ఉంటాయి

Image: unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels