ఎసెన్షియల్ నూనెలు,  వాటి ప్రయోజనాలు

pexels

By Koutik Pranaya Sree
May 15, 2023

Hindustan Times
Telugu

గులాబీ నూనె: ఆందోళన తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 

pexels

ల్యావెండర్ నూనె: ఒత్తిడి తగ్గిస్తుంది. నిద్ర తొందరగా పట్టేలా చేస్తుంది. 

pexels

చందనం నూనె: మొటిమలు, యాక్నె తగ్గిస్తుంది. ఏకాగ్రత పెంచుతుంది. 

pexels

చేమంతి నూనె: నిద్ర పట్టేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. 

pexels

నిమ్మ నూనె: తలనొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిస్తుంది.

pexels

నీలగిరి నూనె: జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది.

pexels

టీ ట్రీ నూనె: ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చుండ్రు, పేల సమస్య తగ్గిస్తుంది.

pexels

పెప్పర్ మింట్ నూనె: తలనొప్పి, తల తిరగడం, వికారం సమస్యలు తగ్గిస్తుంది. 

pexels

మలబద్ధకం సమస్యను తగ్గించగల 5 రకాల డ్రింక్స్

Photo: Pexels