కొబ్బరి నీళ్లతో మీ ఆరోగ్యానికి బూస్ట్

pexels

By HT Telugu Desk
Mar 21, 2023

Hindustan Times
Telugu

కొబ్బరి నీళ్లలో బొలెడన్ని పోషకాలు ఉంటాయి

pexels

కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలం. అలాగే మెగ్నిషియం, ఫాస్పరస్, కాల్షియం కూడా ఉంటాయి

pexels

కొబ్బరి నీళ్లు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతాయి

pexels

కొబ్బరి నీళ్లు కిడ్నీలో రాళ్లను నివారిస్తాయని అధ్యయనాలు తేల్చాయి

pexels

కొబ్బరి నీళ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి 

pexels

కొబ్బరి నీళ్లు  కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్ తగ్గిస్తాయి. తద్వారా మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

pexels

ఎక్కువ సేపు వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం ఎలక్ట్రోలైట్స్ భర్తీ చేసుకునేందుకు కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి.

pexels

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకతను పెంచుతాయి.

pexels

సోంపు తింటే ఏమవుతుంది..! ఈ  విషయాలను తెలుసుకోండి

image credit to unsplash