పెళ్లిలో అలంకరణకు వాడే ఈ మినియేచర్ బొమ్మల గురించి తెలుసుకోండి

lalitha dolls

By Koutik Pranaya Sree
May 08, 2023

Hindustan Times
Telugu

పెళ్లిలో ఉండే ప్రతి సాంప్రదాయానికి తగ్గట్లు వీటిని తయారు చేయించుకోవచ్చు

lalitha dolls

మీరు చెప్పిన రంగులు, డిజైన్లలో వీటిని చేసిస్తారు. 

lalitha dolls

మెహందీ నుంచి అప్పగింతల వరకూ ఎలాగైనా చేయించుకోవచ్చు

lalitha dolls

దీంట్లోనే 2 అంగుళాలు, 5 అంగులాల బొమ్మలు కూడా ఉంటాయి

lalitha dolls

పెళ్లిలో చేసే సప్తపది సాంప్రదాయాన్ని తెలిపే మినియేచర్ బొమ్మలు

lalitha dolls

పెళ్లి డెకొరేషన్‌లో వీటిని వాడొచ్చు

lalitha dolls

మీరు వేసుకోబోయే పెళ్లి బట్టలకు అనుగుణంగా తయారు చేసిస్తారు

lalitha dolls

ఫోటోల్లో, వీడియోలో ప్రత్యేకంగా కనిపిస్తాయీ బొమ్మలు

lalitha dolls

లలితాడాల్స్ పేజీకి చెందిన దివ్య చేశారీ బొమ్మలు

Lalithadolls

మొక్కజొన్న పొత్తులు ఎందుకు తినాలి?

pixabay