చింత పండు, గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా

pexels

By HT Telugu Desk
Mar 07, 2023

Hindustan Times
Telugu

చింత పండు షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది

pexels

చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది

pexels

చింతపండులోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకతకు బూస్ట్

pexels

లుపీల్ అనే మిశ్రమం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది

pexels

చింత పండు గుజ్జు లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

unsplash

కొందరికి చింత పండు పడదు.. విరేచనాలు, అసిడిటీకి దారితీస్తుంది

pexels

చింత పండుతో పచ్చి పులుసు, పులిహోర వంటి రెసిపీలు చేసుకోవచ్చు

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels