వీర బాదుడుతో కేకేఆర్​- పంజాబ్​ మ్యాచ్​లో నమోదైన కొత్త రికార్డులు ఇవే..

ANI

By Sharath Chitturi
Apr 27, 2024

Hindustan Times
Telugu

కోల్​కతా వేదికగా జరిగిన ఐపీఎల్​ 2024 మ్యాచ్​లో కేకేఆర్​ 261 రన్స్​ చేసింది. టార్గెట్​ని 8 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్​ చేసింది పంజాబ్​ కింగ్స్​.

ANI

ఐపీఎల్​తో పాటు టీ20 క్రికెట్​ చరిత్రలో ఇదే హయ్యెస్ట్​ ఛేజింగి! దీనికి ముందు.. 2022లో పంజాబ్​ కింగ్స్​ ఇచ్చిన 224 టార్గెట్​ని రాజస్థాన్​ ఛేజ్​ చేసింది.

ANI

2023లో వెస్టిండీస్​ ఇచ్చిన 259 టార్గెట్​ని ఛేజ్​ చేసింది సౌతాఫ్రికా. ఈ రికార్డు కూడా తాజా బద్దలైంది.

ANI

టీ20 క్రికెట్​ సెకండ్​ ఇన్నింగ్స్​లో 262 పరుగులతో అత్యధిక స్కోర్​ లిస్ట్​లో ఆర్సీబీ సరసన నిలిచింది పంజాబ్​.

ANI

టీ20 మ్యాచ్​లో అత్యధిక సిక్స్​ల రికార్డ్​ కూడా బ్రేక్​ చేసింది పంజాబ్​. మొత్తం మీద 24 సిక్సర్లు బాదింది.

ANI

ఈ మ్యాచ్​లో రెండు టీమ్స్​ కలిపి 523 రన్స్​ చేశాయి. టీ20 క్రికెట్​తో పాటు ఐపీఎల్​లో ఇది సెకెండ్​ హయ్యెస్ట్​. 

ANI

కొన్ని రోజుల క్రితం సన్​రైజర్స్​, ఆర్సీబీ టీమ్​ల మధ్య జరిగిన మ్యాచ్​లో 549 రన్స్​ వచ్చాయి.

ANI