ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోంది కియారా అద్వానీ.
twitter
వినయవిధేయరామ తర్వాత రామ్‌చరణ్, కియారా కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది.
twitter
హిందీలో ఎన్టీఆర్‌తో వార్ 2 మూవీ చేస్తోంది కియారా.
twitter
2023లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన హీరోయిన్‌గా కియారా నిలిచింది.
twitter
నగ్నంగా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016-17లో నేకెడ్ యోగా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.