తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.

Image Credit Instagram

By Anand Sai
Jun 13, 2023

Hindustan Times
Telugu

మహేశ్ బాబు భరత్​ అనే నేను సినిమాలో నటించింది.

Image Credit Instagram

రామ్​చరణ్​తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది.

Image Credit Instagram

కియరా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

Image Credit Instagram

ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది.

Image Credit Instagram

అక్కడ వరుస విజయాలు సాధించింది.

Image Credit Instagram

ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో బిజీబిజీగా ఉంది.

Image Credit Instagram

అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ ఉంటుంది.

Image Credit Instagram

వ్యక్తిగత పరిశుభ్రతకు స్నానం ఎంతో అవసరం. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వేడి నీటి స్నానాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే శీతాకాలంలో చన్నీటితో స్నానం చేస్తే కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.   

pexels