కేజీఎఫ్‌తో హీరోయిన్‌గా సాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధిశెట్టి. 

twitter

By Nelki Naresh Kumar
Jul 09, 2024

Hindustan Times
Telugu

ఫ‌స్ట్ మూవీతోనే మ‌ర‌చిపోలేని విజ‌యాన్ని శ్రీనిధి శెట్టి సొంతం చేసుకున్న‌ది. 

twitter

శ్రీనిధి హీరోయిన్‌గా  న‌టించిన‌ కేజీఎఫ్ 2 మూవీ 1200 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. 

twitter

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 స‌క్సెస్ క్రెడిట్ శ్రీనిధి శెట్టికి పెద్ద‌గా ద‌క్క‌లేదు. 

twitter

ఈ రెండు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అయినా క‌న్న‌డంలో శ్రీనిధికి మ‌రో ఆఫ‌ర్ రాలేదు.

twitter

తెలుసు క‌దా మూవీతో శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

twitter

ఈ టాలీవుడ్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్నాడు. 

twitter

తెలుసు క‌దా సినిమాలో రాశీఖ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూరగాయల నుంచి లభిస్తాయి.  అయితే ఈ కూరగాయలను పచ్చిగా తినాలా? ఉడికించి తినాలా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.  

pexels