ఔట్ అండ్ ఔట్ బ్లూ డ్రెస్‌లో గ్లామ‌ర్ మెరుపుల‌తో త‌ళుక్కుమ‌న్న‌ది కీర్తిసురేష్‌. 

twitter

By Nelki Naresh Kumar
Sep 25, 2023

Hindustan Times
Telugu

బ్లూ అవుట్‌ఫిట్‌లో మెడ్ర‌న్ లుక్‌లో అందాల‌తో క‌నువిందుచేసింది.

twitter

తెలుగులో స‌ర్కారువారి పాట‌, ద‌స‌రా సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న‌ది.

twitter

ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో కీర్తి సురేష్‌ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

twitter

మార్చిలో రిలీజైన ద‌స‌రా సినిమా 100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

twitter

త‌మిళంలో మామ‌న్న‌న్‌తో  కీర్తి సురేష్ స‌క్సెస్ అందుకున్న‌ది. 

twitter

ప్ర‌స్తుతం త‌మిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్.

twitter

వ‌రుణ్ ధావ‌న్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేష్‌. 

twitter

పిస్తా ఎందుకు తినాలో తెలుసా...? సరైన కారణాలు

image credit to unsplash