రోజు రోజుకీ గ్లామర్ డోసు పెంచేస్తోంది మహానటి కీర్తి సురేశ్

Instagram

By Hari Prasad S
Mar 17, 2023

Hindustan Times
Telugu

తాను మైమరచిపోతూ అభిమానులనూ మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ

Instagram

సినిమాల్లో స్కిన్ షోకు దూరంగా ఉండే కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం రెచ్చిపోతోంది

Instagram

చూపులతోనే గుచ్చి గుచ్చి చంపేస్తోంది ఈ చెన్నై చిన్నది

Instagram

బ్లూమింగ్ బోల్డ్ అనే క్యాప్షన్‌లో ఇన్‌స్టాలో ఈ ఫొటోలను షేర్ చేసింది కీర్తి సురేశ్

Instagram

ఫ్లోరల్ డ్రెస్, దానికి మ్యాచింగ్ జువెలరీలో కనిపించింది కీర్తి సురేశ్

Instagram

ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌తో తాను ఏ హాట్ మోడల్ కంటే తక్కువ కాదని నిరూపిస్తోంది

Instagram

నానితో కలిసి దసరా మూవీలో కనిపించబోతోంది కీర్తి సురేశ్

Instagram

ముఖంపై మొటిమలు తగ్గేందుకు తోడ్పడే ఫుడ్స్ ఇవి

Photo: Pexels