చీర కట్టులో అందంగా మెరిసిన కీర్తి సురేశ్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Aug 13, 2024

Hindustan Times
Telugu

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం ‘రఘుతాత’ తమిళ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. వరుసగా ఈవెంట్లలో ఈ అందాల భామ పాల్గొంటున్నారు. 

Photo: Instagram

తాజాగా చీరకట్టులో తళుక్కుమన్నారు కీర్తి సురేశ్. లైట్ బ్లూకలర్ షేడ్ చీరలో మరింత అందంగా  మెరిశారు. 

Photo: Instagram

చెక్స్ డిజైన్, ఫ్లవర్స్ ప్రింట్‍ ఉన్న ఈ సింపుల్ అట్రాక్టివ్ చీరలో కీర్తి సురేశ్ గ్లామరస్‍గా, ట్రెడిషనల్‍గా కనిపించారు. ఈ చీరకు మ్యాచ్ అయ్యేలా వైట్ కలర్ బ్లౌజ్ ధరించారు. 

Photo: Instagram

చీర ధరించిన కీర్తి సురేశ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో కెమెరాలకు పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను నేడు (ఆగస్టు 13) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 

Photo: Instagram

బ్యూటిఫుల్ స్మైల్‍తో ఎలిగెంట్ లుక్‍తో మైమరిపించారు కీర్తి సురేశ్. ఈ లుక్‍కు ఆమె ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ఈ ఫొటోలకు లైక్‍ల వెల్లువ కురుస్తోంది. 

Photo: Instagram

రఘుతాత చిత్రంలో కీర్తి సురేశ్‍తో పాటు ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని ముఖ్యమైన పాత్రలు చేశారు. ఈ పొలిటికల్ కామెడీ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. 

Photo: Instagram

ఉదయం జీరా నీళ్లు తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash