ముంబైలో దసరా మూవీ ప్రమోషన్లలో కీర్తి తెల్ల చీరలో మెరిసిపోయింది

Naziya

By Hari Prasad S
Mar 22, 2023

Hindustan Times
Telugu

తెల్ల చీరలో చాలా హాట్‌గా కనిపించిన కీర్తిని చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు

Naziya

నాని, కీర్తి సురేశ్ జంటగా ఫొటోలకు పోజులిచ్చారు

Naziya

కీర్తి సురేశ్ దసరా మూవీలో వెన్నెల అనే పాత్రలో కనిపించింది

Naziya

దసరాలో ఊర మాస్ లుక్‌లో కనిపించిన నాని ప్రమోషన్లలో హ్యాండ్సమ్‌గా ఉన్నాడు

Naziya

ఉగాది నాడు ముంబైలో దసరా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నాని, కీర్తి

Naziya

కీర్తి సురేశ్ ఈ తెల్ల చీరలో స్టన్నింగ్‌గా కనిపించింది

Naziya

నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది

Naziya