ఈ ఏడాది తెలుగులో రవితేజ ఈగల్, రామ్‌డబుల్ ఇస్మార్ట్ మరో రెండు సినిమాలు చేసింది కావ్య థాపర్. ఇందులో మూడు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. గోపీచంద్ విశ్వం త్వరలో రిలీజ్ కానుంది.