య‌క్షిణి వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది వేదిక‌. 

By Nelki Naresh Kumar
May 25, 2024

Hindustan Times
Telugu

హార‌ర్ ఫాంట‌సీ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ జూన్ 14న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతోంది.

twitter

Eయ‌క్షిణిలో వేదిక‌తో పాటు మంచు ల‌క్ష్మి, రాహుల్ విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

twitter

బాహుబ‌లిని నిర్మించిన ఆర్కా మీడియా య‌క్షిణి వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. 

twitter

క‌ళ్యాణ్‌రామ్ విజ‌య‌ద‌శ‌మితో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది వేదిక‌. 

twitter

బాణం, ద‌గ్గ‌ర‌గా దూరంగాతో పాటు తెలుగులో వేదిక ప‌లు సినిమాలు చేసింది.

twitter

నాగార్జున బంగార్రాజులో ఐటెంసాంగ్ చేసింది వేదిక‌. 

twitter

Enter text Here

twitter

ప్ర‌స్తుతం తెలుగులో ఫియ‌ర్‌, జంగిల్ సినిమాలు చేస్తోంది వేదిక‌. 

twitter

మనం తినే ఆహారం నోటిలో ఉండడం వల్ల బ్యాక్టీరియా వల్ల నోటి దుర్వాసన వస్తుంది. సింపుల్ చిట్కాలతో నోటి దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు.

Unsplash