విల‌క్ష‌ణ‌ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం ఆరు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. 

twitter

By Nelki Naresh Kumar
Nov 07, 2023

Hindustan Times
Telugu

క‌మ‌ల్‌హాస‌న్, మ‌ణిర‌త్నం కాంబోలో థ‌గ్ లైఫ్ మూవీ తెర‌కెక్కుతోంది. 

twitter

థ‌గ్ లైఫ్‌ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. 

twitter

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్ 2 మూవీ రూపొందుతోంది

twitter

ఇండియ‌న్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ కూడా రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. 

twitter

డైరెక్ట‌ర్ హెచ్ వినోద్‌తో క‌మ‌ల్ ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 

twitter

 త‌మిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా క‌మ‌ల్ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. 

twitter

మీ జుట్టు రాలడానికి అసలు కారణం ఈ ఆహారాలే.. వెంటనే తినడం ఆపేయండి!

pixabay