చీరలో చందమామలా మెరిసిన కాజల్

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Sep 09, 2024

Hindustan Times
Telugu

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చీరకట్టులో మరోసారి తళుక్కుమన్నారు. ట్రెడిషనల్ లుక్‍లో చందమామలా అందంతో మెరిశారు. 

Photo: Instagram

క్రీమ్ కలర్ చీరపై బ్లాక్ లైన్స్ ప్యాటర్న్‌ ఉన్న చీర ధరించారు కాజల్. ఈ అట్రాక్టివ్ చీరలో హొయలు ఒలికించారు. 

Photo: Instagram

చీరపై ఆకర్షణీయంగా కనిపించేలా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు కాజల్. ఈ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో స్టన్నింగ్ పోజులు ఇచ్చారు ఈ అందాల భామ. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో కాజల్ పోస్ట్ చేశారు. వినాయక చవితి రోజుటి ఫొటోలను కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు . 

Photo: Instagram

కాజల్ అగర్వాల్ ఇటీవలే ఈ పింక్ కలర్ చీరలో మెరిశారు. ఈ ఏడాది కాజల్ ప్రధాన పాత్ర పోషించిన సత్యభామ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. 

Photo: Instagram

ఉమా అనే ఓ హిందీ మూవీని ప్రస్తుతం చేస్తున్నారు కాజల్. ఇండియన్ 3 చిత్రంలోనూ కనిపించనున్నారు. కన్నప్ప సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు కాజల్ అగర్వాల్.

Photo: Instagram

ప్యాకెట్​ పాలను మరగపెట్టి తాగాలా? అవసరం లేదా?

pexels