భర్త గౌతమ్, కొడుకు నీల్‌తో కలిసి స్విట్జర్లాండ్ టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది కాజల్. స్విస్ టూర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్.