హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇర‌వై ఏళ్ల‌యిన సౌత్‌లో కాజ‌ల్ క్రేజ్ త‌గ్గ‌లేదు. 

twitter

By Nelki Naresh Kumar
Apr 06, 2024

Hindustan Times
Telugu

 ఇప్ప‌టికీ గ్లామ‌ర్‌, యాక్టింగ్‌లో న‌వ‌త‌రం హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది కాజ‌ల్‌. 

twitter

గ‌త ఏడాది తెలుగులో భ‌గ‌వంత్ కేస‌రితో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న‌ది కాజ‌ల్‌. 

twitter

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స‌త్య‌భామ పేరుతో కాజ‌ల్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. 

twitter

స‌త్య‌భామ‌లో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్ చేస్తోంది. 

twitter

కాజ‌ల్ స‌త్య‌భామ మూవీ ఈ వేస‌విలో రిలీజ్ కాబోతోంది. 

కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ ఉమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. 

twitter

కాజ‌ల్ స‌త్య‌భామ‌, ఇండియ‌న్ సినిమాలు మే నెల‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. 

twitter

చీరకట్టులో వావ్ అనిపించిన వైష్ణవి.. ఫెస్టివల్ లుక్‍లో అదుర్స్ 

Photo: Instagram