గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ లో జ‌గ‌తి పాత్ర‌తో ఫేమ‌స్ అయ్యింది జ్యోతి రాయ్‌. . 

twitter

By Nelki Naresh Kumar
Aug 14, 2024

Hindustan Times
Telugu

కొడుకు ప్రేమ కోసం ఆరాట‌ప‌డే త‌ల్లిగా త‌న వ‌య‌సుకు మించిన పాత్ర‌లో జ్యోతిరాయ్‌ చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. 

twitter

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు చాలా రోజుల క్రిత‌మే జ్యోతి రాయ్ గుడ్‌బై చెప్పింది. 

twitter

ప్ర‌స్తుతం తెలుగులో భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వంలో ఏ మాస్ట‌ర్ పీస్ మూవీ చేస్తోంది జ్యోతిరాయ్‌. 

twitter

ఏ మాస్ట‌ర్ పీస్‌లో క‌థ చాలా వ‌ర‌కు జ్యోతి రాయ్ పాత్ర ప్ర‌ధానంగానే సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. 

twitter

జ్యోతిరాయ్‌కు క‌న్న‌డ బిగ్‌బాస్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 

twitter

 బిగ్‌బాస్ 11లో కంటెస్టెంట్‌గా  పాల్గొన‌డానికి భారీ రెమ్యున‌రేష‌న్‌ను  జ్యోతిరాయ్‌కి మేక‌ర్స్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలిసింది.  

twitter

బిగ్‌బాస్ ఆఫ‌ర్‌ను జ్యోతిరాయ్ తిర‌స్క‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  

twitter

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels