ప్రెట్టీ గర్ల్ పేరుతో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ చేస్తోంది గుప్పెడంత మనసు జ్యోతిరాయ్. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.