కూరల్లో కాస్త కసూరిమేథి వేసుకోండి చాలు, ఎంతో ఆరోగ్యం

By Haritha Chappa
Mar 22, 2024

Hindustan Times
Telugu

కసూరి మేథిని ఎక్కువ మంది వాడరు, కానీ దీన్ని వంటల్లో వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

కసూరి మేథి వేయడం వల్ల అతిసారం, మలబద్ధకం, పొట్ట నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 కసూరిమేథిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి పొట్ట అలెర్జీలు రాకుండా ఉంటాయి. 

డయాబెటిస్ ఉన్నవారు కసూరి మేథి తినడం వల్ల ఆ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.

ఈ ఆకులు గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ ఆకుల్లో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. 

 కీళ్లనొప్పులతో బాధపడేవారు కసూరి మేథీని తినడం వల్ల లాభం జరుగుతుంది.

కసూరిమేథిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay