ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది జాన్వీక‌పూర్‌. 

twitter

By Nelki Naresh Kumar
Sep 22, 2024

Hindustan Times
Telugu

ఈ సినిమాలో తంగం అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా జాన్వీక‌నిపిస్తోంది. 

twitter

దేవ‌ర మూవీ కోసం జాన్వీక‌పూర్ ఐదు కోట్లు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. 

twitter

దేవ‌ర మూవీ కోసం కోటిన్న‌ర వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను జాన్వీక‌పూర్ పెంచిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

twitter

బాలీవుడ్‌లో ఒక్కో మూవీ కోసం జాన్వీక‌పూర్ మూడున్న‌ర కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేస‌న్ తీసుకున్న‌ట్లు తెలిసింది. 

twitter

దేవ‌ర మూవీ సెప్టెంబ‌ర్ 27న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. 

twitter

దేవ‌ర త‌ర్వాత తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తోంది జాన్వీక‌పూర్‌. 

twitter

న‌వంబ‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్, జాన్వీక‌పూర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. 

twitter

ప్యాకెట్​ పాలను మరగపెట్టి తాగాలా? అవసరం లేదా?

pexels