Iswarya Menon Latest Pics In Black: నిఖిల్ సిద్ధార్థ్ నటించి స్పై సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా బ్లాక్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సూపర్ హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఇందులో ఐశ్వర్య మీనన్ సేమ్ సమంతలా కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.