నిద్రలో మాట్లాడడం ఒక ఆరోగ్య సమస్యా?

pixabay

By Haritha Chappa
Apr 23, 2024

Hindustan Times
Telugu

ఎంతో మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అలా మాట్లాడిన విషయం కూడా వారికి తెలియదు.

pixabay

ఇలా నిద్రలో మాట్లాడడాన్ని స్లీప్ టాకింగ్, సోమ్నిలోకి అని పిలుస్తారు. 

pixabay

ఇలా ఎందుకు కొంతమంది నిద్రలో మాట్లాడుతారో ఇప్పటివరకు వైద్యులు తేల్చలేకపోతున్నారు.

pixabay

నిద్రలో మాట్లాడడం అనేది నిద్రలోనే జరిగే ఒక ప్రవర్తన. ఇవి హానికరమైనది కాదు. 

pixabay

దీన్ని ఆరోగ్యసమస్యగా భావించాల్సిన అవసరం లేదు. అలాగే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కూడా. 

pixabay

స్లీప్ టాకింగ్ చేసే వారిలో పిల్లలే ఎక్కువగా ఉంటారు. ఉదయం వారు చేసే పనులనే రాత్రి నిద్రలో మాట్లాడుతూ ఉంటారు.

pixabay

మూడేళ్ల నుంచి పదేళ్ల మధ్య ఉన్న పిల్లల్లో స్లీప్ టాకింగ్ సమస్య అధికంగా ఉంటుంది. 

pixabay

ఇది వారసత్వంగా కూడా వస్తుంది. కుటుంబంలో తండ్రి, పిల్లలకు కూడా ఇలా  స్లీప్ టాకింగ్ వచ్చే అవకాశం ఉంది.

pixabay

హాట్ సమ్మర్​లో కూల్​గా - ఖర్బూజతో కలిగే లాభాలు తెలుసా..!

image credit to unsplash