హాట్ సమ్మర్​లో కూల్​గా - ఖర్బూజతో కలిగే లాభాలు తెలుసా..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 03, 2024

Hindustan Times
Telugu

ఖర్బూజలో విటమిన్ ఎ, సితో పాటు పొటాషియం ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి, 

image credit to unsplash

 ఖర్బూజ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.

image credit to unsplash

ఖర్బూజలో పొటాషియం కంటెంట్ కారణంగా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

ఖర్బూజ తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

image credit to unsplash

వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి ఖర్బూజ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బూజ జ్యూస్‌ తాగడం మంచిది.

image credit to unsplash

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బూజను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి.

image credit to unsplash

ఖర్భూజలో ఉండే విటమిన్‌ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 

image credit to unsplash

 సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి

Photo: Pexels