ప్యాకెట్​ పాలను మరగపెట్టి తాగాలా? అవసరం లేదా?

pexels

By Sharath Chitturi
Oct 13, 2024

Hindustan Times
Telugu

పాలను మరగపెట్టి తాగడం మనందరికి అలవాటు. కానీ ప్యాకెట్​ పాలను కూడా మరగపెట్టాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

pexels

బాయిల్​ చేయాలా? లేదా? అనేది వివిధ పాలకు వేరువేరుగా ఉంటాయి

pexels

ఆవుపాలు, గేదె పాలు, ఫుల్​ క్రీమ్​ మిల్క్​ని సాధారణంగా బాయిల్​ చేయొచ్చు.

pexels

ప్యాకెట్​ పాలను సైతం వేడి చేసి తాగాలి. అందులోని క్రిమిలు తొలగిపోతాయి.

pexels

బాదం పాలు, సోయ్​ మిల్క్​ వంటి వాటిని అస్సలు మరగపెట్టకూడదు. వాటి పోషకాలు పోతాయి.

pexels

లాక్టోస్​ ఫ్రీ మిల్క్​ని మరగపెట్టాలి, కానీ ఎక్కువ సేపు కాదు! గోరువెచ్చగా ఉండాలి.

pexels

పౌడర్​ మిల్క్​ని దాని ప్యాకెట్​పై రాసినట్టు, అవసరమైతే బాయిల్​ చేయాలి.

pexels

తెలివైన ఆరు జంతువులేంటో మీకు తెలుసా!

Pixabay