డిన్నర్లో బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిదేనా? ఆరోగ్య సమస్యలు వస్తాయా?
pixabay
By Sharath Chitturi
Oct 01, 2024
Hindustan Times
Telugu
ఈ మధ్య కాలంలో చాలా మంది రాత్రి పూట అన్నం బదులు చపాతీ, ఇడ్లీ వంటి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు.
pixabay
డిన్నర్లో బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిదే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఏం తింటున్నాము అనేదే ముఖ్యం అని అంటున్నారు.
pixabay
బ్రేక్ఫాస్ట్ పేరుతో రాత్రి పూట హెవీగా పూరిలు, పారాటాలు తింటే మంచిది కాదు.
pixabay
నూనె అధికంగా ఉండే ఆహారాలు, హై కార్బ్ ఫుడ్స్ని కూడా రాత్రి పూట తీసుకోకూడదు.
pixabay
రాత్రి పూట సరైన పోషకాలు, ప్రోటీన్ అధికంగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
pixabay
పోహా, ఉప్మా, దలియా, ఆమ్లెట్, పన్నీర్ దాల్ చీలా వంటివి మంచి ఆప్షన్స్.
pixabay
లో కేలరీ ఫుడ్స్ని రాత్రి పూట తీసుకుంటే బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
pixabay
మొదటిసారి తల్లి అయినప్పుడు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బిడ్డతోపాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి