కొంతమంది మిగిలిపోయిన బ్రెడ్డును ఫ్రిజ్లో స్టోర్ చేస్తారు. ఇది ఎంతవరకు ఆరోగ్యకరం తెలుసుకుందాం.
pixabay
సాధారణ బ్రెడ్డుతో పోలిస్తే, ఫ్రిజ్ లో పెట్టిన బ్రెడ్ ఆరోగ్యకరమైనది అంటున్నారు వైద్యులు.
pixabay
ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. కాబట్టి తిన్నా ఎలాంటి సమస్యా ఉండదు.
pixabay
డయాబెటిస్ ఉన్నవారు బ్రెడ్ తినాలనుకుంటే రాత్రంగా దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజూ తింటే మంచిది.
pixabay
ఇలా ఫ్రిజ్ లో నిల్వ చేసిన బ్రెడ్ లో గ్లూకోజ్ నిల్వలు కూడా తక్కువగా ఉంటాయి.
pixabay
మైదాతో చేసిన బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ వంటివి తినడం అన్నివిధాలా ఆరోగ్యకరం.
pixabay
బ్రెడ్ తో ఏ వంటకాలు చేయాలనుకున్న ఒక రాత్రంతా బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచండి.
pixabay
భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం.