పితృ పక్షం సమయంలో పూర్వీకులను కలలో చూడటం శుభమా? అశుభమా?

pixabay

By Gunti Soundarya
Sep 17, 2024

Hindustan Times
Telugu

భాద్రపద మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న కాలాన్ని పితృ పక్షం అంటారు. సెప్టెంబర్ 17 నుంచి ఇది ప్రారంభమైంది.

pixabay

ఈ సమయంలో పూర్వీకులు మీకు కలలో కనిపిస్తే దానికి అర్థం ఏంటి? అది దేనికి సంకేతం అనేది తెలుసుకుందాం. 

pixabay

స్వప్న శాస్త్రం ప్రకారం పితృ పక్షంలో పూర్వీకులు మీ కలలోకి వచ్చి చేతులు చాపితే అది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 

pixabay

ఈ కల అర్థం వాళ్ళు మీకు సహాయం చేయాలని అనుకుంటున్నారు. అలాగే మీరు త్వరలోనే సమస్యల నుంచి బయట పడబోతున్నారు. 

pixabay

మీ పూర్వీకులు మీకు కలలో స్వీట్లు తినిపిస్తున్నట్టు కనిపిస్తే అది శుభసూచకమే. అంటే మీకు త్వరలోనే శుభవార్త అందబోతుందని అర్థం. 

pinterest

కలలో మీ పూర్వీకులు  మిమ్మల్ని అలంకరించడం లేదా తల దువ్వినట్టు కనిపిస్తే ఈ కల చాలా మంచిది. 

pixabay

ఈ కల అర్థం రాబోయే ఇబ్బందుల నుంచి వాళ్ళు మిమ్మల్ని రక్షించబోతున్నారని అర్థం. వారి ఆశీర్వాదం మీకు ఉంటుందని సూచిక. 

pinterest

వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తే గొప్ప విజయం సాధించబోతున్నారని అర్థం.  

pinterest

 దసరా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దసరా సమయంలో ఇళ్లు, వాహనాలు, బంగారం, ఇతర వస్తువులు కొలుగోలు చేస్తుంటారు. అయితే నవరాత్రుల్లో ఏ రోజున కొత్త వాటిని కొనుగోలు చేయాలో, జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం. 

pexels