నిలబడి నీళ్లు తాగడంపై అనేక అపోహలు ఉన్నాయి. ఇంట్లో నిలబడి నీళ్లు తాగితే పెద్దలు కొన్నిసార్లు తిడతారు.

Unsplash

By Anand Sai
May 12, 2024

Hindustan Times
Telugu

నిలబడి నీరు తాగడం వల్ల కీళ్ళు దెబ్బతింటాయని, ఇది బాధాకరమైన సమస్యలకు కారణం అవుతుందని అంటారు.

Unsplash

నిలబడి నీరు త్రాగడం ఆరోగ్యానికి హానికరమా? దీని గురించి నిపుణులు ఏమంటారు?

Unsplash

నిలబడి నీళ్లు తాగడం వల్ల కాళ్లకు, శరీరానికి హాని కలుగుతుందనేందుకు వైద్య శాస్త్రంలో ఎలాంటి ఆధారాలు లేవని ఐసీఎంఆర్‌ తెలిపింది. 

Unsplash

నిలబడి నీరు తాగితే సమస్యలు వస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ దీనిపై మాత్రం పెద్ద ఎత్తున అపోహ ఉంది.

Unsplash

మీరు నిలబడి లేదా కూర్చొని నీరు త్రాగినప్పటికీ, మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.

Unsplash

నిలబడి నీళ్లు తాగడం హానికరమని శాస్త్రీయంగా పరిశోధనలు లేవని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

మీరు నిలబడి లేదా కూర్చొని నీరు తాగవచ్చు. అయితే వేగంగా మాత్రం నీటిని తాగకూడదని గుర్తుంచుకోవాలి.

Unsplash

పొట్టి డ్రెస్‍లో జబర్దస్త్ బ్యూటీ హాట్ షో

Photo: Instagram/ rithu_chowdhary