కరీంనగర్ నుంచి తిరుమల, కాణిపాకం టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ట్రిప్
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 29, 2023
Hindustan Times Telugu
'సప్తగిరి' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది IRCTC టూరిజం. ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి.
image credit to unsplash
జనవరి 11, 2024వ తేదీన తిరుమల టూర్ అందుబాటులో ఉంది. ప్రతి గురువారం ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు.
image credit to unsplash
కరీంనగర్ - తిరుమల టూర్ 3 రాత్రులు, 4 రోజుల ప్యాకేజీ .
image credit to unsplash
తొలిరోజు కరీంనగర్ నుంచి రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది.
image credit to unsplash
సప్తగిరి టూర్ లో భాగంగా శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుమల, శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలను సందర్శిస్తారు.
image credit to unsplash
స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 7120 ధరగా నిర్ణయించారు.
image credit to unsplash
https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి కరీంనగర్ - తిరుమల టూర్ బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
వేసవిలో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎండ వేడిమి, ఉక్కపోత, తీవ్రమైన UV కిరణాల ప్రభావం చర్మానికి కఠినంగా అనిపించవచ్చు. ఎండ వేడిని తట్టుకోవడానికి 10 చర్మ సంరక్షణ చిట్కాలు తెలుసుకుందాం.