షిర్డీ ట్రిప్... అతి తక్కువ ధరలోనే అదిరిపోయే టూరిజం ప్యాకేజీ
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 10, 2023
Hindustan Times Telugu
హైదరాబాద్ నుంచి షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం.
image credit to unsplash
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 20, 2023వ తేదీన అందుబాటులో ఉంది.
image credit to unsplash
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
image credit to unsplash
ఫస్ట్ డే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (అజంతా ఎక్స్ ప్రెస్) నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
image credit to unsplash
రెండో రోజు ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు.
image credit to unsplash
హైదరాబాద్ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు 8680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 7010 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6840 గా నిర్ణయించారు.
image credit to unsplash
www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
image credit to unsplash
మానవ శరీరంలో పాంక్రియాస్ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి.