'ఊటీ' అందాలను చూసొద్దామా..! తిరుపతి నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 18, 2024

Hindustan Times
Telugu

తిరుపతి నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.

image credit to unsplash

'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఊటీ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 

image credit to unsplash

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 

image credit to unsplash

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 28, 2024 తేదీన అందుబాటులో ఉంది.  ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.

image credit to unsplash

తిరుపతి - ఊటీ ప్యాకేజీని ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.  మొదటిరోజు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. 

image credit to unsplash

తిరుపతి - ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 31230 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 16690ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.13080గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. 

image credit to unsplash

https://www.irctctourism.com/ వెబ్ సైట్లోకి వెళ్లి తిరుపతి - ఊటీ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels