ఊటీలో హాయిగా 5 రోజులు గడిపేయండి - తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 12, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని IRCTC టూరిజం ప్రకటించింది.

image credit to unsplash

ఈ ప్యాకేజీలో  ఊటీతో పాటు కున్నూర్ వంటి ప్రాంతాలు చూడొచ్చు. 

image credit to unsplash

ప్రస్తుతం హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ మే 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 

image credit to unsplash

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

image credit to unsplash

హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33020ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18480 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14870గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12410గా నిర్ణయించారు. 

image credit to unsplash

ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. 

image credit to unsplash

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

image credit to unsplash

చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి. 

pexels