'కశ్మీర్' లో 6 రోజులు - తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 10, 2024
Hindustan Times Telugu
భూతలస్వర్గంగా పేరు గాంచిన కశ్మీర్ కు హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది.
image credit to unsplash
ఫ్లైట్ జర్నీ ద్వారా ఐఆర్ సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
image credit to unsplash
ప్రస్తుతం మే 15వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ తేదీ కాకుండా మే 24, 30 తేదీల్లో కూడా వెళ్లొచ్చు.
image credit to unsplash
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ టూర్... 6 రోజులు పాటు కొనసాగుతుంది.
image credit to unsplash
ఈ ట్రిప్ లో శ్రీనగర్, గుల్మార్గ్, Pahalgamతో పాటు Sonmarg వంటి ప్రాంతాలను చూస్తారు.
image credit to unsplash
కశ్మీర్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 58,565గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 51,300గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 52930గా ఉంది.
image credit to unsplash
https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి హైదరాబాద్ - కశ్మీర్ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి