6 రోజుల అదిరిపోయే 'లద్దాఖ్' ట్రిప్ - హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 30, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి లద్దాఖ్ కు ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

image credit to unsplash

"LEH WITH TURTUK EX HYDERABAD" పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చూస్తున్నారు. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపేట్ చేస్తున్నారు.

image credit to unsplash

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జూన్ 25, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మళ్లీ ఆగస్టులో అందుబాటులో ఉండనుంది.

image credit to unsplash

హైదరాబాద్ - లద్దాఖ్ టూర్ లో భాగంగా లేహ్, లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ ప్రాంతాలు కవర్ అవుతాయి.

image credit to unsplash

హైదరాబాద్ -  లేహ్ లద్దాఖ్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.60200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.60755, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.65670 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు కంఫర్ట్ క్లాస్ లో ఉంటాయి. 

image credit to unsplash

ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, లేహ్‌లో సంప్రదాయ స్వాగతం, ఒక కల్చరల్ షో, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

image credit to unsplash

హైదరాబాద్ - లద్ధాఖ్ టూర్ ప్యాకేజీని www.irctctourism.com పై క్లిక్ చేసి మీ టూర్ ప్యాకేజీ వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.

image credit to unsplash

కంటి చూపును మెరుగుపరిచే 5 రకాల నట్స్, డ్రైఫ్రూట్స్

Photo: Pexels