5 రోజుల 'కర్ణాటక' ట్రిప్ - తక్కువ ధరతోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 02, 2024
Hindustan Times Telugu
హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
image credit to unsplash
'Coastal Karnataka' పేరుతో హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు.
image credit to unsplash
హైదరాబాద్ - కర్ణాటక టూర్ లో ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
image credit to unsplash
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ జూన్ 11, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది.ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
image credit to unsplash
ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ఉదయం 06. 5 గంటలకు రైలు బయల్దేరుతుంది.
image credit to unsplash
హైదరాబాద్ - కర్ణాటక టికెట్ ధరలు చూస్తే కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు 37970ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21820 ధరగా ప్రకటించారు. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 34980, డబుల్ షేరింగ్ కు రూ. 18830, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14420 ధరగా నిర్ణయించారు.
image credit to unsplash
కర్ణాటక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
image credit to unsplash
నగ్నంగా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016-17లో నేకెడ్ యోగా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.