తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC టూరిజం.

image credit to unsplash

By HT Telugu Desk
Mar 19, 2023

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తారు.

image credit to unsplash

తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను దర్శించుకుంటారు.

image credit to unsplash

2 రోజులు, 1 రాత్రి టూర్ ప్యాకేజీ ఇది.

image credit to unsplash

ఈ టూర్ మార్చి 30వ తేదీన అందుబాటులో ఉంటుంది.

image credit to unsplash

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.

image credit to unsplash

రూ. 15వేల లోపు ధరలో కూడా ప్యాకేజీలు ఉన్నాయి.

image credit to unsplash

www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా ట్రిప్ బుక్ చేసుకోవాలి.

image credit to unsplash

యానిమ‌ల్‌తో కెరీర్‌లోనే పెద్ద‌ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter