మండే వేసవిలో కేరళ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 31, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. 

image credit to unsplash

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.  ఈ కేరళ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఏప్రిల్ 9, 2024 తేదీలో అందుబాటులో ఉంది.

image credit to unsplash

ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ డేట్ లో కుదరకపోతే... వచ్చే తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి. 

image credit to unsplash

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express.) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. 

image credit to unsplash

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ కేరళ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 లేదా 9281495843 నెంబర్లను సంప్రదించవచ్చు.

image credit to unsplash

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash