ఐపీఎల్ తొలి సీజన్‌లో 616 పరుగులతో షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ గెలిచాడు

Twitter

By Hari Prasad S
Mar 24, 2023

Hindustan Times
Telugu

2009లో 572 పరుగులతో మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు

Twitter

2010 సీజన్‌లో 618 పరుగులతో సచిన్ టెండూల్కర్‌కు ఆరెంజ్ క్యాప్

Twitter

2011లో 608, 2012లో 733 పరుగులతో వరుసగా రెండుసార్లు గేల్‌కే ఆరెంజ్ క్యాప్

Twitter

2013లో మైకేల్ హస్సీ - 733 పరుగులు

Twitter

2014లో రాబిన్ ఉతప్ప - 660 పరుగులు

Twitter

2015లో 562, 2017లో 641, 2019లో 692 పరుగులతో మూడుసార్లు డేవిడ్ వార్నరే విజేత

Twitter

2016లో విరాట్ కోహ్లి - 973 పరుగులు

Twitter

2018లో కేన్ విలియమ్సన్ - 735 పరుగులు

Twitter

2020లో కేఎల్ రాహుల్ - 670 పరుగులు

Twitter

2021లో రుతురాజ్ గైక్వాడ్ - 635 పరుగులు

Twitter

2022లో జోస్ బట్లర్ - 863 పరుగులు

Twitter

బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ 6 రకాల పండ్లు తినండి

Photo: Pexels