ఐపీఎల్ 2024లో తాను తొలిసారి బ్యాటింగ్‌కు దిగి రికార్డులు తిరగరాశాడు ఎమ్మెస్ ధోనీ

PTI

By Hari Prasad S
Apr 02, 2024

Hindustan Times
Telugu

ఐపీఎల్లో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్‌ల రికార్డు ధోనీ పేరిటే ఉంది

PTI

ఐపీఎల్లో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూడండి

PTI

రోహిత్ శర్మ ఐపీఎల్లో 20వ ఓవర్లో ఇప్పటి వరకూ 88 బంతుల్లో 23 సిక్స్‌లు కొట్టాడు 

AFP

హార్దిక్ పాండ్యా - 117 బంతులు, 28 సిక్స్‌లు

ANI

రవీంద్ర జడేజా - 29 సిక్స్‌లు

PTI

కీరన్ పొలార్డ్ - 33 సిక్స్‌లు

PTI

ఎమ్మెస్ ధోనీ - 61 సిక్స్‌లు

PTI

ఈ సమస్యలు ఉన్న వారు బెండకాయలు ఎక్కువగా తినొద్దు!

Photo: Unsplash