ఐపీఎల్ 2024 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి

Twitter

By Hari Prasad S
Mar 19, 2024

Hindustan Times
Telugu

విరాట్ కోహ్లి పేరిట ఇప్పటికే ఐపీఎల్లో ఎన్నో రికార్డులు ఉన్నాయి

Twitter

ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి మరో ఐదు రికార్డులపై కన్నేశాడు. అవేంటో మీరే చూడండి

Twitter

విరాట్ కోహ్లి టీ20ల్లో 12 వేల పరుగులకు కేవలం ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు

Twitter

ఐపీఎల్లో 7263 రన్స్‌తో కోహ్లి టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో 8000 రన్స్ మైలురాయిపై కన్నేశాడు

Twitter

విరాట్ కోహ్లి ఆర్సీబీ తరఫున ఇప్పటికే 237 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు 250 మ్యాచ్‌ల అరుదైన రికార్డుపై కన్నేశాడు

Twitter

విరాట్ కోహ్లి టీ20ల్లో 91 హాఫ్ సెంచరీలు చేశాడు. మరో 9 ఫిఫ్టీస్ చేస్తే టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఇండియన్ అవుతాడు

Twitter

కోహ్లి టీ20ల్లో 91 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు చేశాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే టీ20ల్లో 50+ స్కోర్లు 100 అవుతాయి

Twitter

అభిషేక్ పొరెల్ - 99 మీటర్లు

AP