ఏ సిమ్ వాడుతున్నా.. ఉచితంగా ఐపీఎల్ లైవ్ చూడొచ్చు

(Photo Credit: iplt20.com)

By Chatakonda Krishna Prakash
Mar 19, 2023

Hindustan Times
Telugu

జియో సినిమా యాప్‍లో ఫ్రీగా ఐపీఎల్ 2023 మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

Photo Credit: JioCinema

ఏ నెట్‍వర్క్ వాడుతున్న యూజర్లయినా సబ్‍స్క్రిప్షన్ చార్జీలు లేకుండానే  వీక్షించవచ్చు.

JioCinema

జియోతో పాటు ఎయిర్‌టెల్, వీ, బీఎస్ఎన్ఎల్ యూజర్లు కూడా ఫ్రీగా జియో సినిమా యాప్‍లో ఐపీఎల్ 2023 మ్యాచ్‌ల లైవ్ చూడొచ్చు.

Photo Credit: iplt20.com

ఐపీఎల్ 2023 టోర్నీ మార్చి 31న మొదలవుతుంది.

Photo Credit: iplt20.com

జియో సినిమా యాప్‍లో 4కే రెజల్యూషన్ వరకు ఐపీఎల్ 2023 మ్యాచ్‍ల లైవ్ చూడొచ్చు. 

Photo Credit: iplt20.com

వివిధ కెమెరా యాంగిళ్లలో జియో యాప్‍లో మ్యాచ్‍ను చూసే సదుపాయం ఉంటుంది.

Photo Credit: iplt20.com

మొబైళ్లతో పాటు స్మార్ట్ టీవీల్లోనూ జియో సినిమా యాప్‍లో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

Photo Credit: iplt20.com

ఐపీఎల్ 2023 మ్యాచ్‍లు.. జియో సినిమా యాప్‍లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తంగా 12 భాషల్లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.

Photo Credit: iplt20.com

10 జట్లు పోటీపడుతున్న ఈ ఏడాది ఐపీఎల్‍లో లీగ్ దశలో 70 మ్యాచ్‍లు జరగనున్నాయి. 

Photo Credit: iplt20.com

మే 21వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‍లు ఉంటాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్ జరుగుతాయి. 

Photo Credit: iplt20.com

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash