భయపడితే ధనవంతులవ్వలేరు.. 'ఇన్​వెస్ట్'​ చేయాల్సిందే!

HT

By Sharath Chitturi
Apr 07, 2023

Hindustan Times
Telugu

'పెట్టుబడులు దీర్ఘకాలం కోసమే. అత్యాశకు పోకూడదు. ఎక్కువ భయపడకూడదు'- షెల్బీ డేవిస్​

HT

'మార్కెట్​ను బీట్​ చేసి రిటర్న్​లు సాధించడం సక్సెస్​ కాదు.. క్రమశిక్షణతో పెట్టుబడి చేయడమే అసలు విజయం,'- బెంజమిన్​ గ్రాహమ్​

HT

'అసహనంగా ఉండే వారి నుంచి సహనంతో ఉండే మనుషులకు డబ్బులను బదిలీ చేసే పరికరమే స్టాక్​ మార్కెట్​'- వారెన బఫెట్​

unsplash

'మార్కెట్​ను అంచనా వేసేందుకు నేను కష్టపడను. అండర్​వాల్యూడ్​ సెక్యూరిటీలపైనే నా దృష్టి'- వారెన్​ బఫెట్​

unsplash

'మార్కెట్​ను టైమ్​ చేద్దామని భావించిన వారి నుంచే ఎక్కువగా డబ్బులు పోతాయి'- పీటర్​ లించ్​

unsplash

'ఆశావాదికి అమ్మడం, నిరాశావాది నుంచి కొనడం.. తెలివైన ఇన్​వెస్టర్​ లక్షణం,'- బెంజమిన్​ గ్రాహమ్​.

unsplash

'బేర్​ మార్కెట్​లోనే ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఆ సమయంలో అది మీరు గ్రహించలేరంతే,' షెల్బీ డేవిస్​

unsplash

వేసవిలో సీతాఫలం తినడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలివే!  

pexels